గోర్లు, చర్మంలో ఈ 5 మార్పులు గుండె జబ్బులకు సంకేతాలు.. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం..
ప్రస్తుత కాలంలో చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇటీవల గుండె పోటు ఎందరో ప్రాణాలను తీస్తోంది.. అయితే.. గుండె జబ్బు లక్షణాలు గోర్లు - చర్మంపై అనేక విధాలుగా కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా చికిత్స చేయడం సులభతరం అవుతుంది.. ప్రస్తుత…










