రోజూ ముల్లంగి జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!
ముల్లంగి.. సాధారణంగా కూరగాయగా ఉపయోగించే ఒక దుంప. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, నీరు పోసి గ్రైండ్ చేసి వడకట్టి రసంగా తీసుకోవచ్చు. రుచికి అలవాటు పడే వరకు కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ముల్లంగిని గ్రైండ్ చేసి మింగితే గొంతు బొంగురుపోతుంది. ముల్లంగిని గ్రైండ్ చేసి…