కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్
ఇప్పుడు అందరి ఫోకస్ దేవర మీదే ఉంది. ఇప్పుడు అందరి మాటలల్లో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అసలు దేవర ఎలా ఉండనుంది. ! సినిమా అదిపోద్దా..? ఎన్టీఆర్ తిరుగలేని హీరోగా మారిపోతాడా..! సముద్రంలో దేవర చేసిన యాక్షన్‌కి.. థియేటర్లో కూర్చున్న జనాలల్లో వైబ్రేషన్ పుడుతుందా? మైండ్‌లో డోపమైన్…