గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గత 4 రోజులుగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా సోమవారంనాడు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. బంగారం, వెండి ధరలు తగ్గడంతో వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చినట్లైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం…