వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్‌ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?
బిజినెస్ వార్తలు

వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్‌ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?

భారతదేశంలో కనీస సగటు బ్యాలెన్స్ ఉంచుకోవడం కొత్త విషయం కాదు. ప్రైవేట్ బ్యాంకులతో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులు కూడా గతంలో ఈ నియమం ప్రకారం నడిచేవి. కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు దానిని నిలిపివేసాయి. ఏ బ్యాంకులో కనీస బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలుసుకుందాం.. దేశంలోని…

అమెరికాకు గట్టి షాక్ ఇవ్వబోతున్న భారత్.. యూఎస్ వస్తువులపై 50% వరకు టాక్స్..
బిజినెస్ వార్తలు

అమెరికాకు గట్టి షాక్ ఇవ్వబోతున్న భారత్.. యూఎస్ వస్తువులపై 50% వరకు టాక్స్..

భారత ఉక్కు-అల్యూమినియంపై అమెరికా 50% దిగుమతి సుంకం విధించిన తర్వాత, ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తోంది. దాదాపు $7.6 బిలియన్ల ఎగుమతి నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ చర్య తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ట్రంప్ సుంకాల విధానానికి భారతదేశం తీసుకునే మొదటి…

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? కారణాలు ఏంటి?
బిజినెస్ వార్తలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? కారణాలు ఏంటి?

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ.. రష్యా – అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత…

అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. F-35 యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత్ నిరాకరణ
బిజినెస్ వార్తలు

అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. F-35 యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత్ నిరాకరణ

ట్రంప్‌ దెబ్బ మామూలుగా పడలేదు. భారత్‌పై కనికరం లేకుండా 25శాతం సుంకాలని వేశారు. భారత్‌ పాక్‌ యుద్ధాన్ని ఆపేశాను.. అవన్నీ ట్రేడ్‌ డీల్స్‌ బెదిరింపులతోనే అంటూ గప్పాలు కొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు భారత్‌ను దొంగదెబ్బతీశారు. 25శాతం సుంకాలతోపాటు.. బయటకు చెప్పని పెనాల్టీ కూడా విధించారు. రష్యాతో భారత్…

భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?
బిజినెస్ వార్తలు

భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

భారత్‌పై 25 శాతం సుంకం విధించాలనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులపై దీన్ని ప్రభావం భారీగా పడనుంది. ప్రస్తుతం ఆపిల్ ముందు ఒకటే మార్గం ఉంది. పన్నులను భరించడం లేదా ఐఫోన్ల ధరలను పెంచడం. డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25…

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..
బిజినెస్ వార్తలు

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్‌. భారత్‌తో వాణిజ్య ఒప్పందం……

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..
బిజినెస్ వార్తలు

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి ఒక చిన్న కారు ప్రవేశించబోతోంది. ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. ట్రాఫిక్ ఉండే సిటీల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది . ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు. 30 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల…

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000
బిజినెస్ వార్తలు

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000

ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల…

హిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..
బిజినెస్ వార్తలు

హిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..

ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు.. ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర లక్ష దాటేసింది.…

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?
బిజినెస్ వార్తలు

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?

ఒక నెలలో పతంజలి ఫుడ్స్ వాటా 20 శాతానికి పెరిగింది. గత ఒక వారం గురించి మాట్లాడుకుంటే, కంపెనీ షేర్లు దాదాపు 15 శాతం పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయి. 7 శాతానికి పైగా.. సోమవారం పతంజలి ఫుడ్స్ షేర్లలో స్వల్ప తగ్గుదల…