హైవేపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్ వార్తలు

హైవేపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేంద్రం కీలక నిర్ణయం

రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పుడు హైవేపై 20 కిలోమీటర్ల ప్రయాణం పూర్తిగా ఉచితం. తమ వాహనాల్లో జీపీఎస్‌ వాడుతున్న ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంటే అలాంటి ప్రయాణీకులకు ఫాస్టాగ్ కూడా అనవసరంగా మారుతుంది..…

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
బిజినెస్ వార్తలు

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఎలాన్‌ మస్క్‌కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇంకా పూర్తిగా తప్పడం లేదు. గతంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో ఎన్నో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)ను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే…

రూ.5 లక్షల డిపాజిట్‌తో రూ.15 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌
బిజినెస్ వార్తలు

రూ.5 లక్షల డిపాజిట్‌తో రూ.15 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌

ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు, ప్రతి తల్లితండ్రులు అతన్ని కష్టపడనివ్వరని, అతనికి సాధ్యమైనంత ఉత్తమమైన జీవితాన్ని ఇస్తారని భావిస్తారు. దీని కారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలను ప్రారంభిస్తారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్‌, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు.…

రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌
బిజినెస్ వార్తలు

రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌

ప్రతి ఒక్కరికీ పొదుపు ముఖ్యం. ఎందుకంటే పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. పొదుపు లేకుంటే నిధుల లేమి, అప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గ్రహించిన వారంతా పొదుపు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పింఛను అందజేస్తుంది. కానీ, స్వయం ఉపాధి…

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలుసా.?
బిజినెస్ వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలుసా.?

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత బంగారం ధర క్రమంగా తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. తాజాగా మంగళవారం బంగారం ధర…

బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు
బిజినెస్ వార్తలు

బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు

శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి శుభకార్యాలకు మగువలు పుత్తడి కొనేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం కొనేస్థితిలో లేవు. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న గోల్డ్‌ రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.…

బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
బిజినెస్ వార్తలు

బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా క్రితం కాస్త శాంతించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ. 70 వేల లోపు చేరిన తులం బంగారం ధర మళ్లీ రూ. 72 వేలు దాటేసింది. అయితే గత రెండు రోజులుగా బంగారం…

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగానే పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగి పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్టు 13, 2024 మంగళవారం నాడు బంగారం ధర పెరిగింది. 24, 22 క్యారెట్ల బంగారం…

గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా గోల్డ్ బాటలో పయణిస్తున్నాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ. 1210 మేరకు తగ్గింది. మరి లేట్ ఎందుకు అసలే పెళ్లిళ్ల సీజన్ ఇది.. భలే మాంచి రోజు.. బంగారం కొనేయండి మరి.! అంతర్జాతీయ మార్కెట్‌లో…

ప్రపంచంలోని కోటీశ్వరుల సంపద అగ్నికి ఆహుతి.. అదానీ-అంబానీలకు రూ.86 వేల కోట్ల నష్టం
బిజినెస్ వార్తలు

ప్రపంచంలోని కోటీశ్వరుల సంపద అగ్నికి ఆహుతి.. అదానీ-అంబానీలకు రూ.86 వేల కోట్ల నష్టం

సోమవారం భారత స్టాక్‌ మార్కెట్‌లోనూ ఆపై అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోనూ భారీ క్షీణత కనిపించింది. ఆ కారణంగా ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్ల సంపదలో భారీ క్షీణత ఉంది. విశేషమేమిటంటే, ప్రపంచంలోని టాప్ 15 బిలియనీర్లలో 6 బిలియనీర్ల సంపదలో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ క్షీణత ఉంది.…