ఇకపై తిరుమలలో వంటలు అలా తయారుచేయలి.. ఈవో శ్యామలరావు కీలక ఆదేశాలు..
అది దేశంలోనే అతి పెద్ద వంటశాల.2 వేల నుంచి ప్రారంభమై ఇప్పుడు ఏకంగా దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం వండుతున్న వంటశాల. రోజూ సుమారు 12 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయలతో వంటలు చేస్తూ నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్న సత్రం.4…