కళ్లు మూతలు పడుతున్నాయని కారు ఓ పక్కకు ఆపిన భర్త.. కానీ భార్య
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. విహారయాత్ర విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన కుటుంబ…










