ఆదివారం అర్థరాత్రి ఊపిరాడక అల్లాడిన ఊరి జనం..! భరించలేని వాసనతో..
ఆదివారం అర్థరాత్రి ఆ ఊరి జనాన్ని ఏదో ఆవహించింది..ఊరంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊరి జనమంతా గాఢ నిద్రలో ఉండగా, భరించలేని దుర్గంధం ఆ ఊరిని చుట్టుమట్టేసింది. నిద్రలో ఉన్న వారంతా ఆ కంపును భరించలేక పోయారు. శ్వాస అందక అల్లాడి పోయారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు.…