నాగార్జున కూడా షాక్ అయ్యాడు భయ్యా.! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గీతాంజలి మూవీ హీరోయిన్
తెలుగులో చాలామంది ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ ఆమె. అలాగనీ ఆమె తెలుగులో పెద్దగా సినిమాలేమీ చేయలేదు. కేవలం ఒక్క సినిమాలోనే హీరోయిన్ గా కనిపించింది. అయితేనేం.. తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. ముఖ్యంగా సినిమాలో పెద్ద గొంతేసుకొని ఆమె చెప్పిన డైలాగులకు తెలుగు…