మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సహోద్యోగులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు సహా ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఘటన మియాపూర్ లో కలకలం రేపుతోంది. పొట్ట కూటికోసం…










