వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.…










