నేడే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జనవరిలో పరీక్ష
తెలంగాణలో రేవంత్ సర్కార్ మాట ఇచ్చిన మేరకు రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్త మవుతుంది. ఈ మేరకు సోమవారం టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. :…