తస్సాదియ్యా..! జయం సినిమా చిన్నది.. ఎంత మారిపోయింది..!! స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..
నితిన్ హీరోగా నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో జయం సినిమా ఒకటి. నితిన్ మొదటి సినిమా అది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సద…