బిగ్బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?
పెంపుడు జంతువులను పెంచుకోవడం, వాటితో ఆడుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే వాటి నుంచి వచ్చే రేబిస్ వ్యాధి మాత్రం చాలా ప్రమాదకరం. ఒకసారి లక్షణాలు కనిపిస్తే ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. అందుకే జంతువు కాటు తర్వాత రేబిస్ ప్రారంభ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.…