దొరికేసింది మావ..! ఈ సీనియర్ హీరోయిన్ కూతురి అందం ముందు ఎవరైనా తక్కువే..
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించి అగ్రకథానాయికగా దూసుకుపోయిన గౌతమి.. ఆ తర్వాత జోరు తగ్గించింది. అప్పట్లో ఆమె పేరు చెప్తినే…