రేవంత్ సర్కార్ భరోసా.. మార్చి 31 వరకు పథకాల జాతరే.. ఇవాళ కీలక సమీక్ష..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోజున నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి, మొత్తం 6,87,677 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో జరిగింది. రైతులు, కూలీలు, గూడు లేని పేదలందరికీ న్యాయం చేసేలా…