అమరావతికి వచ్చేయండి… టాలీవుడ్ పై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్‌కి అడ్డా.. హైదరాబాద్ గడ్డ. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పాతుకుపోయింది. ఇప్పుడు ఈ టాలీవుడ్‌కు మరోనగరం రెండో వేదిక కాబోతోందా.? సీఎం చంద్రబాబు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి? త్వరలోనే అమరావతికి టాలీవుడ్ ఇండస్ట్రీ పయనమవుతుందా.? అసలు చంద్రబాబు ఏమన్నారంటే.. తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్…