బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..
భారత్-పాక్ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్దం…