నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో…