సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాద ఘటనపై తాజాగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికులు మృతదేహాలు ఇంకా లభించకపోవడంతో.. కార్మికుల కుటుంబాలను…