సాధారణ జ్వరం కాదు.. ప్రాణాంతక డెంగ్యూ.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
నిర్మలంగా ఉన్న ఆకాశం, చల్లటి గాలులతో వర్షాకాలం ఆహ్లాదకరంగా అనిపించవచ్చు. కానీ, ఈ కాలంలోనే డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సాధారణ జ్వరంలా మొదలై, ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చే ఈ డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. తేలికపాటి లక్షణాలను…