చిన్న వ్యాపారులకు ఆర్బీఐ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇక అమల్లోకి కొత్త రూల్స్
మరి కొన్ని రోజుల్లో డిసెంబర్ నెల ముగిసి కొత్త సంవత్సరం రానుంది. ఈ నేపథ్‌యంలో చిన్న వ్యాపారులకు రిజర్వ్ బ్యాంక్ న్యూఇయర్ గిఫ్ట్ అందిస్తోంది. చిన్న వ్యాపారులకు మేలు కలిగించే మరిన్ని చర్యలు చేపడుతోంది. కొత్త ఏడాదిలో కొన్ని నియమాలను మార్చుతోంది. దీంతో చిరు వ్యాపారులకు ఎంతగానో ప్రయోజనం…




