తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..
పతంజలి వ్యవస్థాపకుడు - యోగా గురువు బాబా రామ్‌దేవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం గురించి సమాచారాన్ని క్రమం తప్పకుండా అందిస్తారు. ఇప్పుడు, బాబా రామ్‌దేవ్ ఆరోగ్యంగా ఉండటానికి మీరు తినేటప్పుడు నివారించాల్సిన తప్పుల గురించి వెల్లడించారు. ఆయనేం చెప్పారో తెలుసుకోండి..…




