ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్ మిషన్ కోసం కీలక పరీక్షను కూడా నిర్వహించనుంది. తక్కువ ఖర్చుతో సాంకేతికత అందిస్తూ…








