ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి మరింత భరోసా కల్పిస్తూ కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, టైమ్‌కి శాలరీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ వీటి ద్వారా లభించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం…





