చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..
బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి కూడా ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది. బ్యాంకు యాజమాన్యం ఈ సంఘటనకు నలుగురు లేదా ఐదుగురు సీనియర్ అధికారులను దోషులుగా గుర్తించి, వారిని తొలగించిందని చెబుతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పును సరిదిద్దడంలో మూడు గంటల.. కర్ణాటక బ్యాంక్ ఈ ఉదయం నుండి ట్రెండ్ అవుతోంది.…




