హోండా ఎలక్ట్రిక్ SUV రాబోతుంది! డిజైన్, ఫీచర్లు సూపర్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ SUV రాబోతోంది. ఇటీవల జరిగిన జపాన్ మొబిలిటీ షోలో హోండా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించింది. మరి ఈ SUV డిజైన్ ఇంకా ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హోండా డెవలప్ చేసిన…





