ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు…


