బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..
కొన్ని రోజుల క్రితమే గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఇలా పెరగడం, తగ్గడం కారణంగా చాలామంది పెట్టుబడి దారుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే నెంబర్.1 కుబేరుడు అయిన వారెన్ బఫెట్.. బంగారాన్ని ఎప్పటికీ నమ్మలేమని అందులో…





