సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్ అంబానీ.…






