ఇక గూగుల్ మ్యాప్స్‌కు కాలం చెల్లినట్టేనా? దాని కంటే మ్యాప్ల్స్ ఎందుకు బెటర్?
మ్యాప్‌మైఇండియా 'మ్యాప్‌ల్స్' నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్‌కు బలమైన స్వదేశీ ప్రత్యామ్నాయం. వాయిస్-గైడెడ్ దిశలు, రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, 3D జంక్షన్ వ్యూ వంటి వినూత్న ఫీచర్‌లను అందిస్తుంది. ఇండియా పోస్ట్‌తో కలిసి DIGIPIN డిజిటల్ అడ్రస్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. జోహో బ్యానర్ కింద మన దేశంలో…