ఈ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువ!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మనదేశంలో అయితే పది గ్రాములు 24 క్యారట్ బంగారం ధర సుమారు రూ. 1,32,850 చేరుకుంది. అయితే బంగారం ధర తక్కువగా ఉన్నదేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మనదేశం కంటే తక్కువ ధరకు బంగారం ఏయే దేశాల్లో లభిస్తుందంటే.. బంగారం…