డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!
బంగారంతోపాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే రాబర్ట్ కియోసాకి లాంటి ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో వెండి ధరలు మరింత పెరుగుతాయని, బంగారం కంటే వెండిలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరి వెండిలో వెండిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ గోల్డ్…