మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన 35కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. వీటిని మిస్ అవ్వొద్దు
ఈ శుక్రవారం (అక్టోబర్ 10) థియేటర్లలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే. అందులోనూ ఒక్కదానిపై కూడా పాజిటివ్ బజ్ రాలేదు. అయితే ఓటీటీల్లో మాత్రం 35కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ కు…