ఈవారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఈవారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీలో ప్రతివారం సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల్లో మిరాయ్ సినిమా అస్సలు మిస్ అవ్వకండి వారం వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యల్లో…

‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘టమాటా’ ధరలు ఢమాల్‌.. కిలో కేవలం రూ.1 మాత్రమే! ఎక్కడంటే..

మార్కెట్లో మాత్రం టమాట ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే.. మరోసారి నేల చూపులు చూస్తుంటాయి. ఏకంగా కిలో టమాట రూ.500 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టమాట ధరలు అమాంతం పడిపోయాయి. ఏకంగా కిలో ఒక్క రూపాయి పలుకడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.. వంటింట్లో టమాట లేనిదే…

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఉరుములాంటి వార్త.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. పిడుగులతో వర్షాలు

సిక్కోలులో సినుకు శివతాండవం చేసింది. నాగావళి, వంశధార వరదలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతమైంది. మరోవైపు గుంటూరులో భారీ వర్షం దంచికొట్టింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో…

దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!
తెలంగాణ వార్తలు

దారుణం.. ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన కన్న తల్లి!

కన్నతల్లి, సవతి తండ్రితో కలిసి.. కన్న కుతురిని వేదింపులకు గురి చేసింది. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై.. మియాపూర్‌ పోలీస్…