దిగొచ్చిన పసిడి..నేడు తెలుగు రాష్టాల్లో తగ్గిన బంగారం ధరలు!
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గడంతో సామాన్యులకు ఇది ఊరటకలిగించే విషయంగా చెప్పవచ్చు. కాగా, ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో…





