6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?
దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బంగారం…