కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే అస్సలు కొనరు!
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు.. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 6 శనివారం…