నాసాలో కొత్త నియామకం.. భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు!
తన పదోన్నతి గురించి అమిత్ మాట్లాడుతూ, 'నాసాలో నా కెరీర్ మొత్తంలో మానవ అంతరిక్ష ప్రయాణంలో సాధ్యమయ్యే సరిహద్దులను అధిగమించడం అనే ఒకే ఒక లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది. ఈ కొత్త పాత్ర మన చంద్రుడు-నుండి- అంగారక గ్రహ.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్త నియామకం…