మ్యూచువల్ ఫండ్స్, SIPలతో బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా? బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్..
గత సంవత్సరంలో దేశీయ బంగారం ధరలు 42.5 శాతం పెరిగాయి. మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ETFs ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం సులభం. చిన్న మొత్తాలతో SIP ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. భౌతిక బంగారం కంటే ఈ పద్ధతుల ప్రయోజనాలు, రాబడి, ఎలా పెట్టుబడి పెట్టాలో ఈ…