లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..
మన శరీరానికి కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం.. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు సహాయపడుతుంది. కాలేయ వ్యాధులు ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వారు పసుపు తినాలా..? వద్దా..? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో నిపుణులు ఏం…