రెడీగా ఉండండి.. వచ్చేస్తోంది భారీ సేల్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు? ఈ సారి అంతకు మించి..
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ సేల్ రాబోతోంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్‌తో మొబైల్స్, టీవీలు, వాషింగ్ మెషీన్స్, ఎలక్ట్రిక్ వస్తువులు ఇలా ఎన్నో రకాల వాటిని భారీ.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. ఆఫ్‌లైన్…