1200 కి.మీ రేంజ్.. రూ. 1.54 లక్షల భారీ డిస్కౌంట్.. ఈ హైబ్రిడ్ కారు చూస్తే కొనకుండా ఉండలేరు
భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకీ కూడా ఒకటి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి.. మార్కెట్‌లోకి హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చింది. దీన్ని అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్‌తో మీరూ పొందొచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో మీరూ చూసేయండి మరి. భారత ఆటోమొబైల్ రంగం అంచలంచలుగా అభివృద్ధి…