పాపులర్ అవుతున్న వార్షిక టోల్ పాస్.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు
వార్షిక పాస్ ద్వారా ప్రతిసారి రీఛార్జ్, డబ్బులు చెల్లించే ఇబ్బంది ఉండదు. ఏడాది పాటు సుమారు200 ట్రిప్పులు టోల్ వదకద ఆగకుండా వెళ్లవచ్చు. వార్షికంగా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. ఒకే సారి.. దేశంలో రహదారులపై ప్రయాణం మరింత సులభం అయ్యింది. ఇప్పుడు టోల్…