ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! తొలిదశలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే..!
అమెరికా, యూరప్, ఆసియా లాంటి ప్రాంతాల్లో ఊబకాయం పెరగడం, మద్యం సేవనం లాంటి అలవాట్లు ఎక్కువగా కావడంతో కాలేయానికి సంబంధించిన అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో లివర్ క్యాన్సర్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం.. లివర్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు…