వినియోగదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. కనీస బ్యాలెన్స్ ఏ బ్యాంకులో ఎంత ఉండాలి?
భారతదేశంలో కనీస సగటు బ్యాలెన్స్ ఉంచుకోవడం కొత్త విషయం కాదు. ప్రైవేట్ బ్యాంకులతో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులు కూడా గతంలో ఈ నియమం ప్రకారం నడిచేవి. కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు దానిని నిలిపివేసాయి. ఏ బ్యాంకులో కనీస బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలుసుకుందాం.. దేశంలోని…