3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..
ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మందికి తమ ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోతుంది. నూనె, చక్కెర, బియ్యం వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువ. వీటి అధిక వినియోగం మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ…