ఆ క్రికెటర్‌ను పిచ్చిగా ప్రేమించి సినిమాలు వదిలేసిన హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకప్పుడు సినీప్రపంచంలో ఆమె తోపు హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ టాప్ క్రికెటర్ ను ప్రేమించి సినిమాలు వదిలేసింది. కానీ…