బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే.. ఈ 9 మార్పులు తెలుసుకోండి!
బంగారంపై రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో శుభవార్త చెప్పనుంది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) అందించే బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలను ప్రామాణీకరించడానికి ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ప్రతిపాదనలు బంగారు రుణ విధానాల్లో ఏకరూపతను తీసుకురావడంతో…